బాలాపూర్ లడ్డూ.. దీనికున్న క్రేజే వేరు.. ప్రతి సంవత్సరం లడ్డు ధర, దానిని సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్న భక్తులు పెరుగుతూనే ఉన్నారు. గత ఏడాది జరిగిన వేలంలో 16 లక్షలకు పైగా చెల్లించి లడ్డూ దక్కించుకున్నారు....
నగరంలో గణేష్ నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ గణేశ్ మొదలుకొని, ఖైరతాబాద్ వినాయకుడు సహా వేలాది లంబోదరులు ఇవాళ గంగమ్మ ఒడికి చేరనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ను నిఘా నీడలోకి తెచ్చారు పోలీసులు....