Crime4 months ago
కొడుకు పుట్టలేదని ఆడ పసికందును చంపేసిన తల్లి
Madhya Pradesh : తనకు కొడుకు పుట్టలేదని కోపంతో ఆడ పసికందును దారుణంగా చంపేసిందో తల్లి. అమ్మ స్థానంలో ఉండి బాగోగులు చూసుకుంటుంది. కానీ ఈమె మాత్రం ఆ తల్లి స్థానానికి మాయని మచ్చ తీసుకువచ్చింది....