International1 year ago
ఓయ్.. ఇరాన్ మాటలు జాగ్రత్త: ట్రంప్
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి రెచ్చిపోయారు. ఇరాన్ను మాటలు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఇరాన్ అత్యున్నత నాయకుడు ఆయతుల్లా ఖమైనీని టార్గెట్ చేసుకుని విమర్శలు సంధించారు. ‘మాటలు జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు. ‘ఇరాన్ అధికారుల్లో...