Uncategorized1 year ago
ఖమ్మంలో విషాదం : ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్ మృతి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మరణించాడు. హైదరాబాద్ డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన 2019, అక్టోబర్ 13వ తేదీ ఆదివారం కన్నుమూశాడు. ఇతని మృతిపై కార్మికులు...