Hyderabad2 years ago
బాబోయ్ మంటలు : ఖాన్‌లతీఫ్‌ఖాన్ బిల్డింగ్‌లో ఫైర్ ఆక్సిడెంట్
హైదరాబాద్ : బషీర్‌బాగ్..లోని ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీనితో అందులో ఉన్న వారందరూ తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు దక్కించుకోవడానికి బయటకు పరుగులు తీశారు. బిల్డింగ్‌లోని ఐదో అంతస్తులో...