Andhrapradesh8 months ago
కన్నా లక్ష్మీనారాయణ కోడలు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తైంది. అనంతరం సుహారిక మృతదేహాన్ని కుటుంభ సభ్యులకు అప్పగించారు. సుహారిక కేసులో పోస్టుమార్టం కీలకంగా మారనుంది. వారం, పది రోజుల్లో...