Crime2 years ago
జార్ఖండ్ లో షా ర్యాలీ…బీజేపీ ఆఫీస్ పేల్చేసిన నక్సల్స్
జార్ఖండ్ లో బీజేపీ చీఫ్ అమిత్ షా ర్యాలీకి ముందు సరైకెలా జిల్లాలోని ఖర్సవన్ లో బీజేపీ కార్యాలయాన్ని నక్సల్స్ పేల్చివేయడం కలకలం రేపింది.గురువారం అర్థరాత్రి బీజేపీ ఆఫీస్ పై నక్సల్స్ బాంబులు వేశారు. ఖుంటి లోక్సభ నియోజకవర్గం...