Crime6 months ago
చనిపోయిన అన్నయ్యను ఎక్కువగా ప్రేమిస్తోందని తల్లిని చంపేశాడు..వీడియో తీశాడు
పెద్ద కొడుకు చనిపోవడాన్ని ఆ తల్లి జీర్ణించుకోలేకపోయింది. పదే పదే గుర్తు చేసుకుంటూ తల్లడిల్లిపోయేది. చెట్టంత ఎదిగిన కొడుకు తీరని లోకాలకు వెళ్లిపోయిందని బాధ పడసాగింది. చిన్న కొడుకు ఆమెను ఓదార్చాల్సి పోయి..ఆమెపై కక్ష పెంచుకున్నాడు....