National7 months ago
‘ఖేల్‌రత్న’ అవర్డుకు హిమదాస్.. అస్సాం ప్రభుత్వం సిఫారసు
భారత అగ్రశ్రేణి స్ప్రింటర్ హిమదాస్‌ను ప్రతిష్టాత్మక ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’ అవార్డుకి సిఫారసు చేసింది అస్సాం ప్రభుత్వం. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ‘ఖేల్‌రత్న’ కోసం 20 ఏళ్ల హిమదాస్ పేరును కేంద్ర క్రీడాశాఖకు పంపింది. రెండేళ్ల క్రితం...