Crime7 months ago
రూ. 5 కోసం ఘర్షణ : కత్తితో దాడి..ఒకరికి తీవ్రగాయాలు
రూ. 5 కోసం ఘర్షణ పడ్డారు. ఇంకేముంది..క్షణికావేశంలో కత్తితో దాడికి పాల్పడ్డారు. ఫలితంగా..ఇద్దరికి గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన హర్యాణాలోని ఓ టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకుంది. కత్తితో...