Crime1 year ago
ఇంత దారుణమా : యువకుడిని చితక్కొట్టి..మూత్రం పోశారు
ఓ యువకుడిని చితక్కొట్టారు. చెట్టుకు కట్టేసి..దారుణంగా హింసించారు. అంతటితో ఆగక..అతని ముఖంపై మూత్రం పోసి దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘటన..ఒడిషాలో చోటు చేసుకుంది. రాజధాని భువనేశ్వర్‌కు కేవలం కిలో మీటర్ దూరంలో ఉన్న ఖోద్రాలోని కైపదర్...