National2 years ago
విశ్వాసం అంటే ఇదే : తాచుపాముతో కొట్లాడి కుక్క మృతి
కుక్కలు ఎంతో విశ్వాసం కలిగి ఉంటాయి. కుక్కకు ఉన్న విశ్వాసం మనిషికి కూడా ఉండదంటారు పెద్దలు. వాళ్లు ఊరికనే అనలేదు. అని నిరూపించింది ఓ శునకం. ప్రేమగా చూపే యజమాని పట్ల అవి ఎంతో నిబద్ధతో ఉంటాయి. ఆ...