National2 years ago
ఆహా ఏమి రుచి : తీహార్ జైల్లో కొత్త మెనూ
ఢిల్లీ : తీహర్ ఖైదీలు ఇప్పుడు సరికొత్త రుచులను ఆస్వాదిస్తున్నారు. సాధారణంగా జైల్లో భోజనం అంటే చిప్పకూడు అంటు తేలిగ్గా అనేస్తారు. కానీ తీహార్ జైలు ఖైదీలు మాత్రం పావ్ భాజీ, బెడ్హామీ పూరి..మలై చాప్...