National6 months ago
ఈ పోలీస్ ఎలా తన్నాడో చూడండి..వీడియో వైరల్
కొంతమంది పోలీసులు చేస్తున్న పనులు అందరూ తలదించుకొనేలా చేస్తున్నారు. ఆ వృత్తికే కళంకం తెస్తున్నారు. తమ ఆగ్రహాన్ని వేరే వ్యక్తులపై చూపెడుతున్నారు. నిలబడిన ఓ వ్యక్తిపై నిర్లక్ష్యంగా కాలితో తన్నడంతో అతను కిందపడిపోయాడు. ఈ ఘటనకు...