Education and Job5 months ago
ఇంతేలే కరోనా చదువులు: జూమ్ లో టీచర్ పాఠాలు..గుర్రుపెట్టి నిద్రపోతున్న పిల్లాడు
కరోనా తెచ్చి నమార్పులు ఎన్నని చెప్పాలి..ఏమని చెప్పాలి. ఆఫీసు గదుల్లో కూర్చుని పనిచేసేవాళ్లంతా ఇళ్లల్లోనే కూర్చుని పనిచేస్తున్నారు. స్కూలుకు పుస్తకాలు పట్టుకుని వెళ్లి చదువుకోవాల్సిన పిల్లలు ఇళ్లల్లోనే స్మార్ట్ ఫోన్లు.. కంప్యూటర్లు ముందు పెట్టుకుని ఎక్కడో...