Life Style1 year ago
జరభద్రం: ఇలా చేస్తే కిడ్నీ సేఫ్
కిడ్నీలు మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు. అవి శరీరానికి ఫిల్టర్ లా పనిచేస్తాయి. రక్తంలో ఉన్న వ్యర్థపదార్థాలను శుద్ది చేయడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇలాంటి కిడ్నీలను జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే....