National1 year ago
కిడ్నీలు పాడైపోయాయ్: తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన లాలూ
రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్(71) అనారోగ్యం కారణంగా ఆసుపత్రి పాలయ్యారు. ఆయన మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదని, బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెజర్ సైతం నిలకడగా లేవని...