International1 year ago
వాట్ యాన్ ఐడియా మామ్ : ఫాలో అయిపోతామంటున్న నెటిజన్స్
చిన్నతనం..పిల్లలు ఏవేవో అడుగుతుంటారు. అడిగినవన్నీ ఇవ్వాలనుకుంటారు. అమ్మానాన్నలు వద్దంటే అలుగుతారు.కోప్పడతారు.ఏడుస్తారు. కానీ వారు కోరినవన్నీ అనాలోచితంగా ఇచ్చేయటం ఎంతమాత్రం మంచిది కాదు. ప్రమాదాలు జరగొచ్చు. డబ్బు విలువ..వస్తువుల విలువ తెలియదు.పిల్లలు అడిగినవి వారికి ఇచ్చేముందు వారికి అవి...