Movies2 years ago
అనుష్క ఫిల్మ్ ‘సైలెన్స్’ లో హాలీవుడ్ నటుడు
గతేడాది ‘భాగమతి’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిమానులకు సడెన్ సర్ప్రైజ్ చేస్తూ ఇంటర్నేషనల్ ఫిల్మ్ “సైలెన్స్”లో నటిస్తోంది. అనుష్క, మాధవన్...