Crime5 months ago
పెళ్లి చేసుకోకపోతే మంత్రాలతో మీ ఫ్యామిలీని భస్మం చేస్తా..
నన్ను పెళ్లి చేసుకోకపోతే నిన్ను..నీ కుటుంబాన్ని నా మంత్రాల శక్తితో భస్మం చేస్తా అంటూ ఓ వ్యక్తి యువతిని తరచూ వేధిస్తున్నాడు. భర్త చనిపోయి కష్టపడుతూ…ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్న మహిళ పెద్ద కూతురిపై కన్నేసిన...