Big Story6 months ago
శవాల్ని..7గురు చిన్నారుల్ని తినేసిన నరమాంస భక్షకుడుకి 62 ఏళ్ల తరువాత అంత్యక్రియలు
నరమాంస భక్షకులు అనే మాట పురాణాల్లో విని ఉంటాం. లేదా సినిమాల్లో చూసి ఉంటాం. కానీ నిజజీవితంలో కూడా బతికున్న మనుషులను చంపి తినేసేవాడు ఓ వ్యక్తి. అది కూడా చిన్నపిల్లల్ని.అలా ఎనిమిదిమంది చిన్నారుల్ని చంపి...