Andhrapradesh6 months ago
అప్పు చెల్లించలేదని గిరిజన మహిళను ట్రాక్టర్ తో తొక్కించి చంపేశారు
భూమిని తాకట్టు పెట్టి తీసుకున్న అప్పు చెల్లించలేదని కట్టలేదని ఓ మహిళను దారుణంగా ట్రాక్టర్ తో తొక్కించి చంపేసిన ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా శివాపురం తండాలో చోటుచేసుకుంది. నకరికల్లు శివారు శివాపురం తండాకు చెందిన...