Crime1 year ago
మహాతల్లి : భర్తను చంపి..ఇంట్లోనే పూడ్చేసి..పైన పొయ్యి పెట్టింది
ఆడవారంటే అమ్మతనం. కానీ ఇప్పుడా అమ్మతనం హత్యలు చేస్తున్న ఘటనల గురించి వింటున్నాం. ఇది చాలా బాధాకరం. సందర్భాలు..కారణాలు ఏమైనా కొంతమంది మహిళలు చేస్తున్న అకృత్యాలు వింటుంటే మానవత్వం మంటగలిసిపోతున్న ఆందోళన కలుగుతోంది. ఇటువంటి దారుణానికి...