National9 months ago
అప్పుడు తల్లిని.. ఇప్పుడు కొడుకుని.. మద్యం మానేయమన్నందుకు చంపేశాడు
దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో తన కొడుకును కాల్చి చంపిన కేసులో 60 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మానేయమన్నందుకు 33 ఏళ్ల క్రితం తల్లిని చంపేసిన అతను.. అదే...