Telangana7 months ago
ఏపీలో 7 గురు తెలంగాణావాసులు మృతి..
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్, లారీ ఢీకొని 7గురు మంది మృతి చెందారు.మరో 14మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి వచ్చి గాయపడినవారిని జగ్గయ్యపేట ఆసుపత్రికి...