International7 months ago
సినీఇండస్ట్రీలో ‘నెపోటిజం’పై టాక్ నడుస్తుంటే.. ఈ ఆరుగురు బాలీవుడ్‌ను జయించారు..
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడంతో సినీ ఇండస్ట్రీలో నెపోటిజం (బందుప్రీతి) వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ లో చాలామంది ఈ బందుప్రీతిపై అనేక ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఎందరో టాలెంట్...