Crime5 months ago
కామాంధులకు బలైపోయిన మరో చిన్నారి..నెలలో ముగ్గురు చిన్నారులపై హత్యాచారాలు..
ఉత్తరప్రదేశ్ అనే మాట వినిపిస్తే చాలు ఏం నేరం జరిగిందో..ఏ చిన్నారి జీవితం ఛిద్రం అయిపోయిందో..ఏ తల్లికి కడుపుకోత..గుండె కోతను రాజేసిందో అనే ఆందోళన నెలకొనే పరిస్థితిగా మారిపోయింది. నేరాలకు అడ్డాగా..ముఖ్యంగా చిన్నారులపై..యువతులపై జరిగే అఘాయిత్యాలు..అత్యాచారాల...