National6 months ago
సెల్ ఫోన్ పేలి తల్లీ..ఇద్దరు చిన్నారులు మృతి
తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లాలో ఓ కుటుంబంలో తీరని విషాదం చోటుచేసుకుంది. రాయలూరులో చార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్ పేలి ముగ్గురు చనిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సెల్ ఫోన్ కిల్ బాంబుగా మారి...