International8 months ago
లాక్డౌన్ టెన్షన్.. శృంగారంపై ఆసక్తిని చంపేస్తోంది.. సగానికి కంటే తక్కువ మంది రొమాన్స్ చేస్తున్నారంట…లేటెస్ట్ స్టడీ తేల్చేసింది
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తితో ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్డౌన్ కారణంగా చాలామందిలో శృంగారంపై ఆసక్తి తగ్గిపోతోంది.సమస్య ఏ ఒక్కరిదేకాదు…ప్రపంచవ్యాప్తంగా చాలామందిలో ఇదే సమస్య ఎదురువుతోంది. లాక్ డౌన్ ప్రభావంతో...