National7 months ago
బెంగుళూరులో భార్యను..కోల్ కతా వెళ్లి..అత్తను చంపి ఆత్మహత్య చేసుకున్న CA
భార్యభర్తలకు కుటుంబంలో వచ్చిన కలహాలు వారు విడాకులు తీసుకుని విడిపోయేదాకా వెళ్లింది. ఇది ఏమంత కొత్త విషయం కాదు..కానీ వారి విభేదాలు రెండు హత్యలకు కారణమయ్యాయి. ఓ కంపెనీలో చార్టెడ్ఎకౌంటర్ గా పనిచేసే వ్యక్తి భార్యను...