International9 months ago
నేను బతికే ఉన్నా.. జనాల మధ్యకు వచ్చిన కిమ్!
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (36) మృతిపై వస్తున్న పుకార్లకు చెక్ పడింది. కిమ్ కోమాలోకి మృతిచెందారంటూ గతకొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. కొన్నిరోజులుగా కనిపించని కిమ్.. ఒక్కసారిగా దేశ ప్రజలకు ముందుకు వచ్చి...