Andhrapradesh1 year ago
కొండ్రు దారేటు? జగన్ గూటికేనా?
శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి, రాజాం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కొండ్రు మురళీమోహన్ వ్యవహార శైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో ఉంటూ వైసీపీ నిర్ణయాన్ని బలపర్చడం వెనుక జగన్ గూటికి చేరాలనే ఉద్దేశం ఉందనే...