Andhrapradesh3 months ago
విజయనగరం టీడీపీలో కొత్త మంట, చంద్రబాబు నిర్ణయంతో రగిలిపోతున్న సీనియర్లు
vizianagaram tdp: పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అధ్యక్షులను నియమించింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. పార్టీని పునరుద్ధరించే పనిలో భాగంగా చర్యలు చేపట్టింది. కాకపోతే ఇక్కడే కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయట. కొన్ని చోట్ల పార్టీలో విభేదాలు...