Andhrapradesh8 months ago
ESI SCAM : బాబు రైట్ హ్యాండ్ అచ్చెన్నాయుడు అరెస్టు ఎందుకు ? అసలు ఏం జరిగింది ?
టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ACB అధికారులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 2020, జూన్ 12వ తేదీ శుక్రవారం ఉదయం ఆయనను అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. ఈఎస్ఐ కుంభకోణం కేసులో...