Latest8 months ago
క్వారంటైన్లో చికెన్ కర్రీ ఇవ్వలేదని..చేయి విరగ్గొట్టాడు
కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. క్వారంటైన్ కు తరలించారు. మంచిగా బుద్ధిగా ఉండక..తాను ఇష్టపడిన ఆహారం ఇవ్వలేదనే కారణంతో..మహిళా ఆశా కార్యకర్త చేయి విరగ్గొట్టాడు. ఈ ఘటన కర్నాటకలోని కలబురిగిలో చోటు చేసుకుంది. సోమనాథ కంబలే..తో...