Big Story-24 months ago
ఆ ఐదుగురు భారతీయులు మా దగ్గరే ఉన్నారు…చైనా
సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం అరుణాచల్‌ప్రదేశ్‌లో ఐదుగురు అదృశ్యం అయిన ఘటనపై ఎట్టకేలకు చైనా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి తప్పిపోయిన ఐదుగురు భారత పౌరులు తమ భూభాగంలో కనిపించినట్టు చైనా వెల్లడించింది. భారత...