కరోనా, లాక్ డౌన్ దెబ్బకి జీవితాలు మారిపోయాయి. ప్రజల లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యింది. జీవన విధానం, తిండి,
కంటికి కనిపించని శత్రువు కరోనా వైరస్ మానవాళిని ప్రమాదంలో పడేసింది. చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రాణాలు తీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. ఇంకా ఎంతమందిని బలితీసుకుంటుందో తెలియదు. కరోనా వెలుగులోకి వచ్చి 4...