National2 years ago
కిరణ్ బేడీకి కోర్టు ఆంక్షలు :పాలనలో జోక్యం చేసుకోవద్దు
పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ కిరణ్బేడికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గవర్నర్ గా కిరణ్ బేడీ అధికారాలపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు విధించింది. రోజువారీ పాలనా వ్యవహారాల్లో ఆమె జోక్యం చేసుకోవద్దంటు హైకోర్టు పేర్కొంది. కాగా...