National12 months ago
SAI ట్రయల్స్‌లో పాల్గొనను – శ్రీనివాసగౌడ
SAI నిర్వహించే ట్రయల్స్‌లో పాల్గొనడం లేదని కంబాలా జాకీ శ్రీనివాస గౌడ తెలిపారు. SAI ట్రాక్ ఈవెంట్ కోసం ట్రయల్స్‌లో పాల్గొనాలని కిరణ్ రిజిజు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆసక్తి లేదని, కంబాలాపై దృష్టి సారిస్తానని చెప్పారు....