Movies5 months ago
సుశాంత్ కేసులో మరో ట్విస్టు..ఆయన ఉదయం 4 గంటల వరకు నిద్రపోడు
బాలీవుడ్ లో ఎంతో కెరీర్ ఉన్న సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ఇంకా మిస్టరీ వీడడం లేదు. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర ఆదేశాలతో సీబీఐ విచారణ చేపడుతోంది. పలువురిని విచారణ చేపడుతోంది...