SRH vs MI IPL 2020: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2020) 13వ సీజన్ ఆఖరి దశకు చేరుకుంది. ఈ టోర్నీ లీగ్ దశలో మ్యాచ్‌లకు నేటితో తెర పడనుంది. ముంబై ఇండియన్స్ అందరికంటే ముందే...
RR vs MI, IPL 2020: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ 45 వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అబుదాబి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై 195పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ...
IPL 2020, KXIP vs SRH: ఐపీఎల్ టీ20లో దుబాయ్ వేదికగా హైదరాబాద్, పంజాబ్ జట్లు ప్లే ఆఫ్ రేసులోకి వచ్చేందుకు నువ్వా నేనా? అన్నట్లుగా తలపడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన డేవిడ్ వార్నర్...
టీ20 లీగ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీపై కోల్‌కతా తడబడి నిలబడింది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకోగా.. కోల్కత్తా బ్యాటింగ్‌కు దిగింది. ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన కోల్కత్తా 42పరుగులకే 3వికెట్లు...
ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫ్లాప్ షో కొనసాగుతుంది. ముంబైతో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 10వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయంతో ముంబై పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకోగా.....
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ 38 వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings XI Punjab) మరియు ఢిల్లీ క్యాపిటల్స్(DC)పై 5వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన...
బెంగళూరు, కోల్కత్తా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అధ్భుతంగా రాణించగా.. కోల్కత్తా 82పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలయ్యింది. కోల్కత్తా బ్యాట్స్మెన్లు బెంగళూరు బౌలర్ల దెబ్బకు 20ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి...
IPL 2020- RCB vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 13 వ సీజన్లో సోమవారం షార్జా క్రికెట్ స్టేడియంలో దినేష్ కార్తీక్ నాయకత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు విరాట్ కోహ్లీ సారధ్యంలోని...
ఐపిఎల్ 2020లో 25వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్‌కు మధ్య జరగగా.. మొదట ఆడిన చెన్నై సూపర్ కింగ్స్‌పై బెంగళూరు 37పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 170 పరుగుల లక్ష్యంతో...
ఐపీఎల్ 13 వ సీజన్లో 23 వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 46 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు...
” date=”08/10/2020,10:34PM” class=”svt-cd-green” ] మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన పంజాబ్‌ను తన మెరుపు ఇన్నింగ్స్‌తో గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు కీపర్ పూరన్. అబ్దుల్ సమద్ వేసిన తొమ్మిదో ఓవర్లో 28పరుగులు కొట్టాడు....
A look at the Playing XI for the two teams.#MIvSRH #Dream11IPL pic.twitter.com/wlUXmFxTWA — IndianPremierLeague (@IPL) October 4, 2020
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్లో ఆదివారం(04 అక్టోబర్ 2020) రెండు మ్యాచ్‌లు జరగబోతున్నాయి. తొలి మ్యాచ్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబై ఇండియన్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ముంబై ఇండియన్స్, హైదరాబాద్ జట్లు...
IPL 2020లో 14వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈ రోజు(02 అక్టోబర్ 2020) రాత్రి 7:30 నుంచి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. చెన్నై తమ చివరి...