Telangana11 months ago
లాక్ డౌన్ వేళ విషాదం : హైదరాబాద్ లో ఆకలితో వృద్ధుడు మృతి
భారతదేశం లాక్ డౌన్ అయిపోయింది. జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడిక్కడే ప్రజా రవాణా (నిత్యావస సరకులు, అత్యవసరం మినహా) నిలిచిపోయాయి. వలస వెళ్లిన కూలీలు, అభాగ్యులు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిని ఆదుకుంటామని కేంద్ర, రాష్ట్ర...