National9 months ago
అందుకే..లాక్ డౌన్ పొడిగించండి : గోవా సీఎం
నాలుగో విడత లాక్డౌన్ గడువు మే 31తో ముగియనున్న క్రమంలో మరో 15 రోజులు లాక్‌డౌన్‌ను పొడిగించాలని గోవా సీఎం ప్రమోద్ సావంత్ కోరుతూ..కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరారు. అలాగే..లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ, 50...