National1 year ago
చల్లానకు భయపడి…బైక్ అడిగిన కొడుకును ఇంట్లో బంధించిన తల్లిదండ్రులు
ట్రాఫిక్ కొత్త రూల్స్ వాహనదారుల్లో వణుకుపుట్టిస్తున్నాయి. బండి తీయాలంటే గుండెల్లో గుభేల్ అంటోంది. ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారోనని హడలి చస్తున్నారు. ఒక్క డాక్యుమెంట్ లేకున్నా భారీ జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి. సెప్టెంబర్ 1...