National1 year ago
సరి-బేసి లాజిక్ ఏంటీ : కేంద్రం,ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం అక్షింతలు
దేశరాజధాని ఢిల్లీ ప్రతి సంవత్సరం వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోందని,దీనిని కంట్రోల్ చేయలేకపోతున్నామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రతి సంవత్సరం ఢిల్లీలో ఇదే జరుగుతోందని,10-15 రోజులు వాయుకాలుష్యం తీవ్రంగా కొనసాగుతుందని,నాగరిక దేశాలలో ఇలా జరగదని సుప్రీం తెలిపింది. జీవించే...