Movies7 months ago
కార్మికులకు ఉపాధి కోసం Pravasi Rojgar app : సోనూసూద్
నేనున్నాను..కార్మికులకు అండగా అంటున్నాడు Sonu Sood. కరోనా సమయంలో కార్మికులకు అండగా నిలుస్తున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరో సహాయం చేసేందుకు నడుం బిగించాడు. సినిమాల్లో విలన్ పాత్ర పోషించిన ఈ నటుడు..నిజ జీవితంలో హీరో...