National2 years ago
పశ్చిమబెంగాల్లో ఉద్రిక్తత : సీపీఎం ఎంపీ అభ్యర్థి కారుపై దాడి
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పశ్చిమబెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటు వేయకుండా తమను అడ్డుకున్నారంటూ రాయ్‌గంజ్ నియోజకవర్గ పరిధిలోని దినాజ్‌పూర్ జిల్లాలో కొందరు నేషనల్ హైవేపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు...