ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలో ఎలక్షన్ హీట్ పెరుగుతోంది. పార్టీలన్నీ వరుసగా అభ్యర్థులను ప్రకటిస్తూ.. పోటీకి సై అంటున్నాయి.
ఎన్నికల వేళ.. TRS లో జోష్ కనిపిస్తుంటే.. విపక్షాల్లో మాత్రం పూర్తి నైరాశ్యం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెల్చుకున్నా లోక్సభ ఎన్నికల సమయానికి విపక్షం పూర్తిగా డీలా పడిపోయింది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేయి...