Uncategorized1 year ago
భీమిలీ బీచ్లో లోకేశ్ కిడ్నాప్..చిత్రహింసలు పెట్టిన కిడ్నాపర్లు..పరిస్థితి విషమం
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. విశాఖపట్నం భీమిలీ బీచ్ లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన లోకేష్ కిడ్నాప్ కు గురయ్యాడు. లోకేశ్ ను కిడ్నాపర్లు చిత్రహింసలు పెట్టారు. వారి తల్లి వరలక్ష్మికి ఫోన్ చేసిన...