Uncategorized2 years ago
APలో నామినేషన్ల స్క్రూటీని టెన్షన్
నామినేషన్ల స్క్రూటినీ ప్రధాన పార్టీల అభ్యర్థులను టెన్షన్ పెట్టించింది. అంతా బాగానే ఉన్నా అక్కడక్కడా చిన్న చిన్న తప్పులు జరగడం, ప్రతిపక్ష అభ్యర్థుల అభ్యంతరాలతో కాసేపు హైడ్రామా నెలకొంది. నారా లోకేష్ నామినేషన్‌పై కూడా అభ్యంతరం వ్యక్తం...